संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
पूर्वी गोदावरी

గండి పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న యం.ఎల్.ఏ.ముప్పిడి..

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
గండి పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న యం.ఎల్.ఏ.ముప్పిడి..

खबर की मुख्य बातें

  • పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు(అక్టోబర్ 02)తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గము కొవ్వూరు మండలంలోని కుమారదేవంలో వేంచేసిన మాతృశ్రీ గండిపోచమ్మ అమ్మవారిని విజయదశమి సందర్భంగా దర్శించుకుని,వేద పండితుల ఆశీర్వాదం తీసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు, తదనంతరం దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వాహణ అధికారి సి.హెచ్.వెంకటలక్ష్మి మరియూ ఆలయ చైర్మన్…

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు(అక్టోబర్ 02)తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గము కొవ్వూరు మండలంలోని కుమారదేవంలో వేంచేసిన మాతృశ్రీ గండిపోచమ్మ అమ్మవారిని విజయదశమి సందర్భంగా దర్శించుకుని,వేద పండితుల ఆశీర్వాదం తీసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు, తదనంతరం దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వాహణ అధికారి సి.హెచ్.వెంకటలక్ష్మి మరియూ ఆలయ చైర్మన్ సుంకవల్లి వెంకటేశ్వరరావులు సుమారు1000 మందికి ఏర్పాటు చేసిన అన్నసమారాదన కార్యక్రమంలో పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *