संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

కోడిపందాలు, పేకాట శిబిరాలు నిర్వహిస్తే చర్యలు తప్పవు :కృత్తివెన్ను ఎస్. ఐ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
కోడిపందాలు, పేకాట శిబిరాలు నిర్వహిస్తే చర్యలు తప్పవు :కృత్తివెన్ను ఎస్. ఐ

खबर की मुख्य बातें

  • సంక్రాంతి సందర్భంగా కృత్తివెన్ను మండలం లో ఎటువంటి జూద క్రీడలకు అనుమతులు లేవని కృత్తివెన్ను ఎస్.ఐ.A.
  • పైడిబాబు అన్నారు.
  • లక్ష్మీపురం గ్రామంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ప్రజలకు పలు సూచనలు చేసినారు.

సంక్రాంతి సందర్భంగా కృత్తివెన్ను మండలం లో ఎటువంటి జూద క్రీడలకు అనుమతులు లేవని కృత్తివెన్ను ఎస్.ఐ.A. పైడిబాబు అన్నారు. లక్ష్మీపురం గ్రామంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ప్రజలకు పలు సూచనలు చేసినారు. జూద క్రీడలు అయిన కోడి పందెములు, పేకాట, గుండాట నిర్వహించకూడదని అలా జూదం నిర్వహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూద క్రీడల వల్ల కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయని వాటికి బదులుగా వాలీబాల్, క్రికెట్ లాంటి టోర్నమెంట్లు నిర్వహించుకుంటూ రాబోయే సంక్రాంతిని ఆహ్లాద వాతావరణంలో కుటుంబీకులతో జరుపుకోవాలని ఆయన సూచించారు. అలాగే మండలంలో ఎటువంటి జూద క్రీడల గురించి సమాచారం తెలిసిన ఈ ఫోన్ నెంబర్ కి 9440796420 కి సమాచారం ఇవ్వాలని,అట్టి సమాచారం ఇచ్చిన వ్యక్తి యొక్క సమాచారం గొప్యం గా ఉంచుతామని తెలియపరిచినారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *