संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
मेडचल मल्काजगिरि

కాప్రాలో అక్రమ షెడ్ల నిర్మాణం: పట్టించుకోని అధికారులు!

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
కాప్రాలో అక్రమ షెడ్ల నిర్మాణం: పట్టించుకోని అధికారులు!

खबर की मुख्य बातें

  • మేడ్చల్ జిల్లా (పున్నమి రిపోర్టర్, సందీప్): కాప్రా మున్సిపల్ పరిధిలోని తాహసిల్దార్ (MRO) కార్యాలయానికి కూతవేటు దూరంలోనే అక్రమ షెడ్ల నిర్మాణం విచ్చలవిడిగా సాగుతోంది.
  • స్థానికంగా యథేచ్ఛగా నిబంధనలకు విరుద్ధంగా షెడ్లు వేస్తున్నప్పటికీ, సంబంధిత అధికారులు మాత్రం కనీసం కన్నులెక్కి చూడకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
  • ​అధికారుల నిర్లక్ష్యం, అంతర్గత అవినీతి వల్లే ప్రభుత్వ భూములు/ఆదాయానికి భారీగా గండి పడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

మేడ్చల్ జిల్లా (పున్నమి రిపోర్టర్, సందీప్):
కాప్రా మున్సిపల్ పరిధిలోని తాహసిల్దార్ (MRO) కార్యాలయానికి కూతవేటు దూరంలోనే అక్రమ షెడ్ల నిర్మాణం విచ్చలవిడిగా సాగుతోంది. స్థానికంగా యథేచ్ఛగా నిబంధనలకు విరుద్ధంగా షెడ్లు వేస్తున్నప్పటికీ, సంబంధిత అధికారులు మాత్రం కనీసం కన్నులెక్కి చూడకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
​అధికారుల నిర్లక్ష్యం, అంతర్గత అవినీతి వల్లే ప్రభుత్వ భూములు/ఆదాయానికి భారీగా గండి పడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటారా? లేక వారు కూడా ‘మమ’ అనిపించి మౌనంగా ఉండిపోతారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *