संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

ఎయిర్‌టెల్‌ పేరుతో దీపావళి మోసం!

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఎయిర్‌టెల్‌ పేరుతో దీపావళి మోసం!

खबर की मुख्य बातें

  • దీపావళి కానుకగా ఎయిర్‌టెల్‌ ప్రతి ఒక్కరికీ రూ.2,000 ఇస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో నకిలీ లింకులు ప్రచారమవుతున్నాయి.
  • వీటితో వినియోగదారులను మోసగించేందుకు సైబర్‌ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారు.
  • అనుమానాస్పద లింకులను తెరవడం, వ్యక్తిగత లేదా బ్యాంకు వివరాలు నమోదు చేయడం వల్ల ఆర్థిక నష్టం సంభవించవచ్చు.

దీపావళి కానుకగా ఎయిర్‌టెల్‌ ప్రతి ఒక్కరికీ రూ.2,000 ఇస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో నకిలీ లింకులు ప్రచారమవుతున్నాయి. వీటితో వినియోగదారులను మోసగించేందుకు సైబర్‌ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారు. అనుమానాస్పద లింకులను తెరవడం, వ్యక్తిగత లేదా బ్యాంకు వివరాలు నమోదు చేయడం వల్ల ఆర్థిక నష్టం సంభవించవచ్చు. ఇలాంటి సందేశాలను ఇతరులకు పంపకుండా, ఆఫర్లను ఎయిర్‌టెల్‌ అధికారిక వెబ్‌సైట్‌ లేదా యాప్‌లో నిర్ధారించుకోవాలి.

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *