खबर की मुख्य बातें
- ఉదయగిరి ప్రభుత్వ హైస్కూల్లో సురక్షిత్ బచ్పన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పోక్సో చట్టం–2012పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
- మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, న్యాయమూర్తి సీకేవీ సత్యకాంత్ కుమార్ విద్యార్థులకు చట్టంలోని ముఖ్య అంశాలను వివరించారు.
- విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుని, ఉపాధ్యాయులకు తగిన సూచనలు చేశారు.
ఉదయగిరి ప్రభుత్వ హైస్కూల్లో సురక్షిత్ బచ్పన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పోక్సో చట్టం–2012పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, న్యాయమూర్తి సీకేవీ సత్యకాంత్ కుమార్ విద్యార్థులకు చట్టంలోని ముఖ్య అంశాలను వివరించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుని, ఉపాధ్యాయులకు తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాసులు, న్యాయవాదులు రామారావు, పీజే షరీఫ్, ఏజీపీ తిరుపతయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఎల్ఎస్సీ సిబ్బంది అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.