संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

ఉదయగిరిలో 104 వాహన వైద్య సేవలు నిర్వహించారు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఉదయగిరిలో 104 వాహన వైద్య సేవలు నిర్వహించారు

खबर की मुख्य बातें

  • ఉదయగిరిలో గురువారం మండల విద్యాధికారిణి వినీత 104 వాహన వైద్య సేవలు నిర్వహించారు ఆమె 44 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు ఆమె మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఈ నెల 21 న పల్స్…

ఉదయగిరిలో గురువారం మండల విద్యాధికారిణి వినీత 104 వాహన వైద్య సేవలు నిర్వహించారు ఆమె 44 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు ఆమె మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఈ నెల 21 న పల్స్ పోలియో చుక్కలు వేయించాలన్నారు చలి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని దీర్ఘ కాలిక రోగులు అప్రమత్తoగా ఉండాలన్నారు వాహన సేవలను ఉపయోగించుకోవాలన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *