संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
पेद्दापल्ली

ఇంటింటికి మిషన్ భగీరత లాగా మిషన్ ఫిషరీస్ పథకం

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
ఇంటింటికి మిషన్ భగీరత లాగా మిషన్ ఫిషరీస్ పథకం

खबर की मुख्य बातें

  • మహాముత్తారం మండల కేంద్రంలోని స్తంభంపల్లె పీపీ గ్రామంలో ఈరోజు ఉదయం కుళాయి ద్వారా పట్టిన నీళ్లలో చేపపిల్లలు రావడం జరిగింది.
  • ఇలా అనేక మార్లు జరిగిన గ్రామపంచాయతీ పాలకులు పట్టించుకున్నది లేదు..ఇంటింటికి మిషన్ భగీరత లాగా మిషన్ ఫిషరీస్ పథకం ఏర్పాటు చేసారా అని ఊరిలో చర్చ జరుగుతుంది ఈ విషయం గురించి పాలక వర్గాన్ని వివరణ కోరగా ఎవరు కూడా ముందుకు రాలేదు అని గ్రామస్థులు తెలపడం…

మహాముత్తారం మండల కేంద్రంలోని స్తంభంపల్లె పీపీ గ్రామంలో ఈరోజు ఉదయం కుళాయి ద్వారా పట్టిన నీళ్లలో చేపపిల్లలు రావడం జరిగింది. ఇలా అనేక మార్లు జరిగిన గ్రామపంచాయతీ పాలకులు పట్టించుకున్నది లేదు..ఇంటింటికి మిషన్ భగీరత లాగా మిషన్ ఫిషరీస్ పథకం ఏర్పాటు చేసారా అని ఊరిలో చర్చ జరుగుతుంది ఈ విషయం గురించి పాలక వర్గాన్ని వివరణ కోరగా ఎవరు కూడా ముందుకు రాలేదు అని గ్రామస్థులు తెలపడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *