संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अल्लूरी सीताराम राजू

అరకు: ఆకట్టుకున్న విద్యార్ధినుల గణిత వస్తు ప్రదర్శనశాల

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
అరకు: ఆకట్టుకున్న విద్యార్ధినుల గణిత వస్తు ప్రదర్శనశాల

खबर की मुख्य बातें

  • అరకులోయ కేజీబీవీ పాఠశాలలో సోమవారం జాతీయ గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు.
  • వేడుకల్లో కేజీబీవీ ప్రిన్సిపాల్ ఝాన్సీ రాణి, మ్యాథ్స్ టీచర్ అరబీరు పార్వతి, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు.
  • ఈ మేరకు విద్యార్థినిలకు శ్రీనివాస రామానుజన్ గురించి వివరించారు.

అరకులోయ కేజీబీవీ పాఠశాలలో సోమవారం జాతీయ గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. వేడుకల్లో కేజీబీవీ ప్రిన్సిపాల్ ఝాన్సీ రాణి, మ్యాథ్స్ టీచర్ అరబీరు పార్వతి, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ మేరకు విద్యార్థినిలకు శ్రీనివాస రామానుజన్ గురించి వివరించారు. విద్యార్ధినిలు గణిత వస్తు ప్రదర్శనశాల నిర్వహించి, తోటి విద్యార్థులకు చక్కగా వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *