संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
कर्नूल

అగ్ని ప్రమాదం జరిగిన మార్కెట్ యార్డ్ ను పరిశీలించిన:-ఎమ్మెల్యే బి వి జయనాగేశ్వర రెడ్డి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
అగ్ని ప్రమాదం జరిగిన మార్కెట్ యార్డ్ ను పరిశీలించిన:-ఎమ్మెల్యే బి వి జయనాగేశ్వర రెడ్డి

खबर की मुख्य बातें

  • ఎమ్మిగనూరు నియోజకవర్గం,గోనెగండ్ల మండలం అక్టోబర్ 30(పున్నమి ప్రతినిధి) బుధవారం అగ్నిప్రమాదం జరిగిన ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులోని గోనె సంచుల దుకాణాన్ని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సందర్శించారు.
  • మార్కెట్ యర్డు చైర్మన్ మల్లయ్య మరియు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ లు ఇతర ప్రతినిధులతో కలిసి ఘటనాస్థలిని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు.
  • ఈ సందర్భంగా బాధితులను పరామర్శించారు.

ఎమ్మిగనూరు నియోజకవర్గం,గోనెగండ్ల మండలం అక్టోబర్ 30(పున్నమి ప్రతినిధి)

బుధవారం అగ్నిప్రమాదం జరిగిన ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులోని గోనె సంచుల దుకాణాన్ని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సందర్శించారు. మార్కెట్ యర్డు చైర్మన్ మల్లయ్య మరియు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ లు ఇతర ప్రతినిధులతో కలిసి ఘటనాస్థలిని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా బాధితులను పరామర్శించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *