संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
Updates

🚨 *తల్లికి వందనం 2026: ₹15,000 అకౌంట్లో పడాలంటే ఇది తప్పనిసరి!* 🚨

पुन्नमी न्यूज़रूम प्रकाशित:

खबर की मुख्य बातें

  • ​🚨 *తల్లికి వందనం 2026: ₹15,000 అకౌంట్లో పడాలంటే ఇది తప్పనిసరి!* 🚨 ​అమ్మా గమనించారా?
  • 'తల్లికి వందనం' పథకం డబ్బులు జూన్ 19న మీ ఖాతాల్లో జమ కాబోతున్నాయి.
  • 💰✨ ​కానీ, మీ లిస్టులో పేరు ఉందో లేదో..

​🚨 *తల్లికి వందనం 2026: ₹15,000 అకౌంట్లో పడాలంటే ఇది తప్పనిసరి!* 🚨

​అమ్మా గమనించారా? ‘తల్లికి వందనం’ పథకం డబ్బులు జూన్ 19న మీ ఖాతాల్లో జమ కాబోతున్నాయి. 💰✨

​కానీ, మీ లిస్టులో పేరు ఉందో లేదో.. అప్లికేషన్ రిజెక్ట్ అయిందో ఇప్పుడే ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోండి.

​కొత్త రూల్స్ ప్రకారం ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలున్నా ఇద్దరికీ ₹15,000 చొప్పున వస్తాయి!
🛑 కానీ మీ స్టేటస్ లో ఈ క్రింది తప్పులు ఉంటే పైసలు రావు:
❌ కరెంట్ బిల్లు 300 యూనిట్లు దాటినా..
❌ బ్యాంక్ అకౌంట్ కి NPCI లింక్ లేకపోయినా..

*​మీ మొబైల్ లోనే 2 నిమిషాల్లో ఆధార్ కార్డ్ తో స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి:* 👇
👉 https://www.gswshelper.com/2026/06/thalliki-vandanam-status-check-2026.html

Leave a comment

Your email address will not be published. Required fields are marked *