संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
तेलंगाना

🔹 నాగర్‌కర్నూల్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:

खबर की मुख्य बातें

  • 🔹 పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం ఘనంగా 13వ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు 🔹 రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.
  • చిన్నారెడ్డి హాజరు 🔹 ఉదయం 8 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ

🔹 పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం ఘనంగా 13వ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

🔹 రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి హాజరు

🔹 ఉదయం 8 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ

🔹 వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్

🔹 తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించనున్న ముఖ్య అతిథి

🔹 పోలీసుల గౌరవ వందనం, కవాతు కార్యక్రమాలు నిర్వహణ

🔹 జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్య అతిథి ప్రసంగం

🔹 విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణ

🔹 వివిధ ప్రభుత్వ శాఖల ప్రదర్శన స్టాల్స్ సందర్శన

🔹 ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు

🔹 తాగునీటి సదుపాయాలు కల్పించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం

🔹 ఎండల తీవ్రత దృష్ట్యా కార్యక్రమ సమయాల్లో మార్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

🔹 వేడుకలను విజయవంతం చేయాలని ప్రజలకు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పిలుపు

🔹 పెద్ద సంఖ్యలో హాజరై తెలంగాణ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *