खबर की मुख्य बातें
- ఒంగోలు: నగరంలోని కాపు కల్యాణ మండపంలో నిర్వహించిన సూరే వారి పంచల వేడుకలో సూరే గౌరీ ఈశ్వర్ కుమార్ను జిల్లా మాజీ ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు ఆకుపాటి వెంకటేష్ ఆశీర్వదించారు.
- ఈ కార్యక్రమంలో కనిగిరి జనసేన పీఓసీ మాదాసు రమేష్, జిల్లా కేఆర్ కన్వీనర్ కొంకల రామ్మోహన్, తమ్మిశెట్టి రవీంద్ర, నూగుల కోటేశ్వరరావు, తాటిపత్రి మాల్యాద్రి, లక్కనబోయిన చిరు, సయ్యద్ జిలాని, గిన్నల హర్ష, కోమటిగుంట్ల చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు: నగరంలోని కాపు కల్యాణ మండపంలో నిర్వహించిన సూరే వారి పంచల వేడుకలో సూరే గౌరీ ఈశ్వర్ కుమార్ను జిల్లా మాజీ ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు ఆకుపాటి వెంకటేష్ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి జనసేన పీఓసీ మాదాసు రమేష్, జిల్లా కేఆర్ కన్వీనర్ కొంకల రామ్మోహన్, తమ్మిశెట్టి రవీంద్ర, నూగుల కోటేశ్వరరావు, తాటిపత్రి మాల్యాద్రి, లక్కనబోయిన చిరు, సయ్యద్ జిలాని, గిన్నల హర్ష, కోమటిగుంట్ల చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.
समाचार स्रोत
- Punnami Reportingस्वयं की रिपोर्टिंग