संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

సింగారెడ్డిపల్లి బోరు కాలనీలో నీటి కష్టాలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
సింగారెడ్డిపల్లి బోరు కాలనీలో నీటి కష్టాలు

खबर की मुख्य बातें

  • సీతారామపురం: మండలంలోని సింగారెడ్డిపల్లి బోరు కాలనీలో గత 10 రోజులుగా వీధి కుళాయిల ద్వారా నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
  • సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
  • రాత్రివేళల్లో వీధి దీపాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

సీతారామపురం: మండలంలోని సింగారెడ్డిపల్లి బోరు కాలనీలో గత 10 రోజులుగా వీధి కుళాయిల ద్వారా నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో వీధి దీపాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి నీటి సరఫరాను పునరుద్ధరించడంతో పాటు వీధి దీపాల సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *