संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
राजन्ना सिरिसिल्ला

సద్దుల బతుకమ్మ … దసరా వేడుకలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
సద్దుల బతుకమ్మ … దసరా వేడుకలు

खबर की मुख्य बातें

  • పున్నమి ప్రతినిధి అక్టోబర్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణలో బతుకమ్మ దసరా వేడుకల సందడి మొదలైంది.
  • ఈనెల 10 న ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు ప్రారంభం కానున్నాయి.
  • 19న మహానవమి 20న విజయదశమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు 20న సాయంత్రం జమ్మి చెట్టు షమీ వృక్షం పూజతో వేడుకలు ముగియనున్నాయి తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 18న సద్దుల బతుకమ్మ నిర్వహించనున్నారు

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లా
తెలంగాణలో బతుకమ్మ దసరా వేడుకల సందడి మొదలైంది. ఈనెల 10 న ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. 19న మహానవమి 20న విజయదశమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు 20న సాయంత్రం జమ్మి చెట్టు షమీ వృక్షం పూజతో వేడుకలు ముగియనున్నాయి తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 18న సద్దుల బతుకమ్మ నిర్వహించనున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *