संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
यादाद्री भुवनगिरि

శ్రీ దుర్గా నవరాత్రి ఉత్సవాలలో వీర శివాజీ యూత్ ఆధ్వర్యంలో దుర్గా మాత కి మహా హారతి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
శ్రీ దుర్గా నవరాత్రి ఉత్సవాలలో వీర శివాజీ యూత్ ఆధ్వర్యంలో దుర్గా మాత కి మహా హారతి

खबर की मुख्य बातें

  • భువనగిరి పట్టణంలోని మీనా నగర్లో వీర శివాజీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మ వారికి నేడు మహా హారతి కార్యక్రమం నిర్వహించారు.
  • వీర శివాజీ యూత్ అధ్యక్షులు సూదగాని రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు తమ ఇంటి నుండి మంగళ హరతులు తీసుకువచ్చి అమ్మవారికి హారతి ఇచ్చి పూజలు చేశారు.
  • ఈ కార్యక్రమంలో వీర శివాజీ యూత్ సభ్యులు కరిపె సురేష్, తంగేళ్లపల్లి మోహన్, కుసుమ సాయితేజ, కరిపె నరేష్, మాదాసు రుత్విక్, జంగిటి వరుణ్, పరిమల్ రాజ్, సోను, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి పట్టణంలోని మీనా నగర్లో వీర శివాజీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మ వారికి నేడు మహా హారతి కార్యక్రమం నిర్వహించారు. వీర శివాజీ యూత్ అధ్యక్షులు సూదగాని రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు తమ ఇంటి నుండి మంగళ హరతులు తీసుకువచ్చి అమ్మవారికి హారతి ఇచ్చి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వీర శివాజీ యూత్ సభ్యులు కరిపె సురేష్, తంగేళ్లపల్లి మోహన్, కుసుమ సాయితేజ, కరిపె నరేష్, మాదాసు రుత్విక్, జంగిటి వరుణ్, పరిమల్ రాజ్, సోను, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *