శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల భద్రతే ధ్యేయంగా “ఆపరేషన్ నైట్ సేఫ్టీ”.
✳️ జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్, IPS గారి ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా రాత్రివేళ ఏకకాలంలో విస్తృత తనిఖీలు అనంతపురం జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు ప్రజల భద్రతే లక్ష్యంగా “ఆపరేషన్ నైట్ సేఫ్టీ” నిర్వహించారు.
జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు పోలీసులు రాత్రివేళ జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టారు.
🔹 ప్రధాన జంక్షన్లు, అంతర్రాష్ట్ర మరియు అంతర్జిల్లా సరిహద్దులు, సమస్యాత్మక ప్రాంతాల్లో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
🔹 రాత్రి వేళల్లో అకారణంగా తిరుగుతున్న అనుమానితులు, పాత నేరస్తులను (Old Offenders) అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
🔹 రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు.
🔹 బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, నిర్మానుష్య ప్రాంతాల గుండా ప్రయాణించే వారికి రక్షణ కల్పిస్తూ పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.
🔹 రాత్రివేళల్లో అకారణంగా తిరుగుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
🚨 ప్రజలకు విజ్ఞప్తి
ఏదైనా అనుమానాస్పద సమాచారం గుర్తించినట్లయితే వెంటనే డయల్ 100 / 112 లేదా సమీపంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
🌙 మీ భద్రత కోసం… రాత్రింబవళ్లు అప్రమత్తంగా అనంతపురం పోలీసులు. 👮♂️🚔

శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల భద్రతే ధ్యేయంగా “ఆపరేషన్ నైట్ సేఫ్టీ”
శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల భద్రతే ధ్యేయంగా “ఆపరేషన్ నైట్ సేఫ్టీ”. ✳️ జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్, IPS గారి ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా రాత్రివేళ ఏకకాలంలో విస్తృత తనిఖీలు అనంతపురం జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు ప్రజల భద్రతే లక్ష్యంగా “ఆపరేషన్ నైట్ సేఫ్టీ” నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు పోలీసులు రాత్రివేళ జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. 🔹 ప్రధాన జంక్షన్లు, అంతర్రాష్ట్ర మరియు అంతర్జిల్లా సరిహద్దులు, సమస్యాత్మక ప్రాంతాల్లో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. 🔹 రాత్రి వేళల్లో అకారణంగా తిరుగుతున్న అనుమానితులు, పాత నేరస్తులను (Old Offenders) అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. 🔹 రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. 🔹 బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, నిర్మానుష్య ప్రాంతాల గుండా ప్రయాణించే వారికి రక్షణ కల్పిస్తూ పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. 🔹 రాత్రివేళల్లో అకారణంగా తిరుగుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. 🚨 ప్రజలకు విజ్ఞప్తి ఏదైనా అనుమానాస్పద సమాచారం గుర్తించినట్లయితే వెంటనే డయల్ 100 / 112 లేదా సమీపంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 🌙 మీ భద్రత కోసం… రాత్రింబవళ్లు అప్రమత్తంగా అనంతపురం పోలీసులు. 👮♂️🚔

