संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अन्नमय्या

మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపిన ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపిన ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు

खबर की मुख्य बातें

  • మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపిన ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.
  • వెంకటేశ్వర్లు ముస్లిం సోదర, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
  • ఈ పవిత్ర దినం సమాజంలో ఐక్యత, పరస్పర గౌరవం, సౌభ్రాతృత్వం మరింత బలపడేలా చేయాలని ఆకాంక్షించారు.

మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపిన ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు
మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. వెంకటేశ్వర్లు ముస్లిం సోదర, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర దినం సమాజంలో ఐక్యత, పరస్పర గౌరవం, సౌభ్రాతృత్వం మరింత బలపడేలా చేయాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ శాంతి, సామరస్యంతో పండుగను జరుపుకోవాలని, సోదరభావాన్ని చాటిచెప్పేలా వేడుకలను నిర్వహించుకోవాలని సీఐ సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *