संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
Featured

మత విద్వేష వ్యాఖ్యలు – యూట్యూబర్ అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నిలిపివేత

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
మత విద్వేష వ్యాఖ్యలు – యూట్యూబర్ అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నిలిపివేత

खबर की मुख्य बातें

  • హైదరాబాద్, ఫిబ్రవరి 20: యూట్యూబర్ అన్వేష్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను మెటా సంస్థ నిలిపివేసింది.
  • దేశాన్ని దూషించడంతో పాటు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా హిందూ దేవతలపై వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో నటి కరాటే కల్యాణి గత డిసెంబర్‌లో హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
  • ఈ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు సంబంధిత ఖాతాను తొలగించాలని మెటా సంస్థకు లేఖ రాశారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 20:
యూట్యూబర్ అన్వేష్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను మెటా సంస్థ నిలిపివేసింది. దేశాన్ని దూషించడంతో పాటు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా హిందూ దేవతలపై వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో నటి కరాటే కల్యాణి గత డిసెంబర్‌లో హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు సంబంధిత ఖాతాను తొలగించాలని మెటా సంస్థకు లేఖ రాశారు. అనంతరం సుమారు 1.3 మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఆ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మెటా డిలీట్ చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *