భూపాలపల్లి ఏరియా2026-27 సంవత్సరము కు గాను “వర్క్ పీపుల్ స్పొర్ట్స్ మరియు గేమ్స్ అసోసియేషన్ (WPS&GA) భూపాలపల్లి ఏరియా యొక్క క్రీడల కమిటి ని, ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి గారి అధ్యక్షతన స్పొర్ట్స్ కొ ఆర్డినేటర్ గా జి . నాగేశ్వర్ రావు ఫిట్టర్ ఓసి -3,జనరల్ కెప్టెన్ గా సిహెచ్.ప్రసాద్ సప్పోర్ట్ మెన్ కేటికే- 5ఇంక్లైన్ మరియు వివిధ క్రీడలకు సంబందించిన కెప్టెన్ లను నామినేట్ జరిగినది అని ఏరియాఅధికార ప్రతినిది ఎస్. శ్యాంసుందర్ తెలిపారు . 1. అద్యక్షులు గా
శ్రీ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి జనరల్ మేనేజర్
2. ఉపాద్యక్షులు
శ్రీ డి .శ్యాంసుందర్ ఎస్ ఓ టు- జనరల్ మేనేజర్
3. ప్రధాన సమన్వయ కర్త
శ్రీ ఎస్. శ్యాంసుందర్ పర్సనల్ మేనేజర్
4. గౌరవ కార్యదర్శి
శ్రీ ఎం.సాయికృష్ణ సీనియర్ పర్సనల్ ఆఫీసర్
5. ఆర్గనైజింగ్ కార్యదర్శి
శ్రీ పర్స శ్రీనివాస్ స్పొర్ట్స్ సూపర్ వైసర్
6. సమన్వయ కర్త
శ్రీ జి . నాగేశ్వర్ రావు ఫిట్టర్ ఓసి -3
వివిధ క్రీడలకు సంబందించిన కెప్టెన్ లు
01. జనరల్ కెప్టెన్
శ్రీ గా సిహెచ్ .ప్రసాద్ సప్పోర్ట్ మెన్ కేటికే-5 ఇంక్లైన్
02. ఫుట్ బాల్ కెప్టెన్
శ్రీ టి. పురుషోత్తం సీనియర్ మైనింగ్ సర్దార్ ,
కెటికే – 1 ఇంక్లైన్
03. హాకి కెప్టెన్
శ్రీ బి. విక్రమ్ అండర్ మేనేజర్, కేటీకే-5 ఇంక్
04. క్రికెట్ కెప్టెన్ శ్రీ పి. రాజు
ట్రామర్, కేటీకే-5 ఇంక్లైన్
05. కబడ్డీ కెప్టెన్ శ్రీ టి. గణేష్ సూపర్వైజర్, సివిల్ డిపార్ట్మెంట్
06. వాలీ బాల్ కెప్టెన్ శ్రీ జి. లక్ష్మణ్ ఏఎఫ్ఎం, కేటీకే-1 ఇంక్లైన్
07. బాల్ బ్యాడ్ మెంటన్ కెప్టెన్ శ్రీ టి. తిరుపతి లైన్మెన్, కేటీకే-5 ఇంక్లైన్
08. బాస్కెట్ బాల్ కెప్టెన్ శ్రీ యం.ప్రణయ్ ట్రామర్, కేటీకే-5 ఇంక్లైన్
09. లాన్ టెన్నిస్ కెప్టెన్ శ్రీ పి. శ్రీరాములు ఎస్.డి.ఎల్. ఆపరేటర్, కేటీకే-1 ఇంక్లైన్.
10. క్యారమ్ కెప్టెన్
శ్రీ ఎం.వి. రావు హెచ్.ఓ.పీ.(ఎస్), కేటీకే-1 ఇంక్లైన్
11. చెస్ కెప్టెన్ శ్రీ జి. రాజ్ కుమార్
ఛార్జ్ హ్యాండ్ (మెషిన్), కేటీకే-8 ఇంక్లైన్
12. టేబల్ టెన్నిస్ కెప్టెన్ శ్రీ ఆకుల శ్రీనివాస్
అసిస్టెంట్ సూపరింటెండెంట్, ఏరియా హాస్పిటల్
13. షటిల్ బాడ్మింటన్ కెప్టెన్ శ్రీ మేడ మల్లేష్ సెక్యూరిటీ గార్డ్, ఎస్ & పి.సి. డిపార్ట్మెంట్
14. బాడీ బిల్డింగ్ ,పవర్ లిఫ్టింగ్ & వైట్ లిఫ్టింగ్ కెప్టెన్
శ్రీ ఎస్. శ్రీనివాస్ రెడ్డి సి.సి., కేటీకే-6 ఇంక్లైన్
15. కల్చరల్ కెప్టెన్
శ్రీ ఎం. కేశవులు జనరల్ అసిస్టెంట్ (ఎస్), ఏ.డబ్ల్యూ.ఎస్
16. స్విమ్మింగ్ కెప్టెన్
శ్రీ కె .రాజమౌళి సపోర్ట్ మెన్ , కెటికే – 1 ఇంక్లైన్
17. అథ్లెటిక్స్ కెప్టెన్
కె. కతేరసాల పి.ఓ.పి., కేటీకే-5 ఇంక్లైన్
18. వుమెన్స్ కెప్టెన్ శ్రీమతి దువ్వా అనూష జనరల్ అసిస్టెంట్, కేటీకే-5 ఇంక్లైన్
గా ఎన్నుకోబడినారు.
ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “సింగరేణి సంస్థలో ఉద్యోగుల సంక్షేమంలో క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. క్రీడల ద్వారా ఉద్యోగుల్లో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే నైపుణ్యం పెంపొందుతాయి. భూపాలపల్లి ఏరియా నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి అవసరమైన ప్రోత్సాహం మరియు అవకాశాలు కల్పించాలి. వివిధ క్రీడల్లో ఏరియాకు మంచి పేరు తీసుకువచ్చే విధంగా క్రీడాకమిటి కృషి చేయాలి” అని అన్నారు.


