Thursday, 1 October 2026
  • Home  
  • ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా అమలాపురంలో 2K వాక్
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా అమలాపురంలో 2K వాక్

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా కోనసీమ సూర్య గ్లోబల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎస్‌కేబీఆర్ కళాశాల నుంచి గడియారం స్తంభం వరకు 2K వాక్ నిర్వహించారు. గుండె ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై చైతన్యం తీసుకురావడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీమతి గొల్లపల్లి అమూల్య పాల్గొన్నారు. స్థానిక పార్లమెంట్ సభ్యులు హరీష్ బాలయోగి, శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు, మాజీ శాసనసభ్యులు మానేపల్లి అయ్యాజీ వేమా, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, సినీ నటి మెహరీన్ ఫిర్జాదా, మిస్ యూనివర్స్ ఇండియా సృజనా దేవి, స్థానిక డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్, పార్టీ నాయకులు అనుచూరి రామపురుషోత్తం, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.