పెడన నియోజకవర్గంలో గూడూరు మరియు కృత్తివెన్ను మండలాల లో ని పలు గ్రామంలో మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తూ , తుఫాన్ వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలిస్తూన్న పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు..
రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని, ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి అవసరమైన సహాయ చర్యలు తీసుకునేలా ప్రయత్నిస్తానని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


