Tuesday, 18 August 2026
  • Home  
  • పుల్లల చెరువు వారి నిశ్చితార్థ వేడుకల్లో రెడ్యం సోదరులు.*
- కడప

పుల్లల చెరువు వారి నిశ్చితార్థ వేడుకల్లో రెడ్యం సోదరులు.*

*పుల్లల చెరువు వారి నిశ్చితార్థ వేడుకల్లో రెడ్యం సోదరులు.* *17 ఆగస్టు 2026 సోమవారం సాయంత్రం.* *ఖాజీపేట మండలం, కొత్తపేటకు చెందిన పుల్లల చెరువు గురువిరెడ్డి (మెకానిక్) జ్యేష్ట పుత్రిక చి||ల||సౌ||పవిత్ర, చాపాడు మండలం, టి.ఓ పల్లెకు చెందిన చి||లింగిరెడ్డి వినీత్ కుమార్ రెడ్డిల నిశ్చితార్థ వేడుకలు వధువు స్వగృహం కొత్తపేటలో జరిగింది.* *పై నిశ్చితార్థ వేడుకల్లో వైయస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, వైయస్సార్ సిపి నేత, కేసీ కెనాల్ ప్రాజెక్ట్ మాజీ వైస్ చైర్మన్ రెడ్యం చంద్రశేఖర్ రెడ్డి,వైయస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి లింగి రెడ్డి రవి శంకర్ రెడ్డి,వైయస్సార్ సీపీ మండల నేత పుల్లల చెరువు భాస్కర్ రెడ్డి లు పాల్గొని కాబోయే నూతన వధూవరులు కలకాలం చూడముచ్చటైన జంటగా ఉండాలని అక్షింతలు చల్లి ఆశీర్వదించారు.*

*పుల్లల చెరువు వారి నిశ్చితార్థ వేడుకల్లో రెడ్యం సోదరులు.*

*17 ఆగస్టు 2026 సోమవారం సాయంత్రం.*

*ఖాజీపేట మండలం, కొత్తపేటకు చెందిన పుల్లల చెరువు గురువిరెడ్డి (మెకానిక్) జ్యేష్ట పుత్రిక చి||ల||సౌ||పవిత్ర, చాపాడు మండలం, టి.ఓ పల్లెకు చెందిన చి||లింగిరెడ్డి వినీత్ కుమార్ రెడ్డిల నిశ్చితార్థ వేడుకలు వధువు స్వగృహం కొత్తపేటలో జరిగింది.*

*పై నిశ్చితార్థ వేడుకల్లో వైయస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, వైయస్సార్ సిపి నేత, కేసీ కెనాల్ ప్రాజెక్ట్ మాజీ వైస్ చైర్మన్ రెడ్యం చంద్రశేఖర్ రెడ్డి,వైయస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి లింగి రెడ్డి రవి శంకర్ రెడ్డి,వైయస్సార్ సీపీ మండల నేత పుల్లల చెరువు భాస్కర్ రెడ్డి లు పాల్గొని కాబోయే నూతన వధూవరులు కలకాలం చూడముచ్చటైన జంటగా ఉండాలని అక్షింతలు చల్లి ఆశీర్వదించారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.