Wednesday, 23 September 2026
  • Home  
  • పిడుగుపాటుకి సెల్‌ఫోన్ పేలి.. ఇంటర్ విద్యార్థి మృతి
- అన్నమయ్య

పిడుగుపాటుకి సెల్‌ఫోన్ పేలి.. ఇంటర్ విద్యార్థి మృతి

పిడుగుపాటుకి సెల్‌ఫోన్ పేలి.. ఇంటర్ విద్యార్థి మృతి నిజామాబాద్ జిల్లా, ఇందల్వాయి మండలం, దేవితండాలో విషాద ఘటన చరణ్ సింగ్ (18) అనే ఇంటర్ విద్యార్థి పొలంలో తన బాబాయ్‌కి సాయంచేసి.. ఇంటికి బయల్దేరాడు మార్గమధ్యంలో భారీ వర్షం మొదలై.. పెద్ద శబ్దంతో పిడుగు పడింది పిడుగుపాటుకు చరణ్ జేబులో ఉన్న సెల్‌ఫోన్ పేలడంతో.. అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాడు కుటుంబీకులు అతడ్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు తెలిపిన వైద్యులు

పిడుగుపాటుకి సెల్‌ఫోన్ పేలి.. ఇంటర్ విద్యార్థి మృతి
నిజామాబాద్ జిల్లా, ఇందల్వాయి మండలం, దేవితండాలో విషాద ఘటన
చరణ్ సింగ్ (18) అనే ఇంటర్ విద్యార్థి పొలంలో తన బాబాయ్‌కి సాయంచేసి.. ఇంటికి బయల్దేరాడు
మార్గమధ్యంలో భారీ వర్షం మొదలై.. పెద్ద శబ్దంతో పిడుగు పడింది
పిడుగుపాటుకు చరణ్ జేబులో ఉన్న సెల్‌ఫోన్ పేలడంతో.. అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాడు
కుటుంబీకులు అతడ్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు తెలిపిన వైద్యులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.