*తేదీ: 16-08-2026*
*తేదీ: 16-08-2026 ఆదివారం నాడు ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ ఆర్మూర్ పట్టణంలో పలు వివాహాది వేడుకలకు, శుభ కార్యక్రమాలకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. బంధుమిత్రులను, శ్రేయోభిలాషులను కలిశారు. అనంతరం విజయ్ అగర్వాల్ గృహప్రవేశం మహోత్సవంలో పాల్గొన్నారు. ఆయన వెంట ఈ ఆర్ ఫౌండేషన్ సభ్యులు అర్గుల్ సురేష్, రామ్ చందర్, నూకల శేఖర్, కేవీ రమణ, వినోద్, హైమద్, గంగా మోహన్, బ్యాంకు నవీన్, తదితరులు పాల్గొన్నారు.*



