संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
ई-पेपर

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి- జంబూ సూర్య నారాయణ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి- జంబూ సూర్య నారాయణ

खबर की मुख्य बातें

  • ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నందలూరు ఎంపీడీవో రాధాకృష్ణ మరియు నాగిరెడ్డి పల్లె మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణలు పేర్కొన్నారు.
  • బుధవారం స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీలోని ప్రధాన రహదారులను అధికారులు నాయకులు కార్మికులతో కలిసి రోడ్లు శుభ్రం చేశారు .
  • అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు.

ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నందలూరు ఎంపీడీవో రాధాకృష్ణ మరియు నాగిరెడ్డి పల్లె మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణలు పేర్కొన్నారు. బుధవారం స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీలోని ప్రధాన రహదారులను అధికారులు నాయకులు కార్మికులతో కలిసి రోడ్లు శుభ్రం చేశారు . అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ఇంటి తోపాటు చుట్టుపక్కల పరిశోధన పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రోడ్లపైకి మురికినీటిని వదలరాదని చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకూడదనిచెత్త బండ్ల లోనే వేయాలి అన్నారు. పరిశుభ్రత ద్వారా పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో సునీల్ కార్యదర్శి సురేష్. సచివాలయం టు కార్య దర్శి రమణ కార్మికులు అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *