संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

నూతన మేయర్‌కు అధికారుల శుభాకాంక్షలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
నూతన మేయర్‌కు అధికారుల శుభాకాంక్షలు

खबर की मुख्य बातें

  • నగరపాలక సంస్థ నూతన మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన రూప్ కుమార్ యాదవ్‌కు కమిషనర్ వై.ఓ.
  • నందన్, స్వర్ణ వార్డు–స్వర్ణ గ్రామ అదనపు కమిషనర్ హిమబిందు శుభాకాంక్షలు తెలియజేశారు.
  • మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ చాంబర్‌లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.

నగరపాలక సంస్థ నూతన మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన రూప్ కుమార్ యాదవ్‌కు కమిషనర్ వై.ఓ. నందన్, స్వర్ణ వార్డు–స్వర్ణ గ్రామ అదనపు కమిషనర్ హిమబిందు శుభాకాంక్షలు తెలియజేశారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ చాంబర్‌లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దినేష్, టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్ రఘునాథరావుతో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు మేయర్‌ను కలిసి అభినందనలు తెలిపారు.

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *