Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

నూతన టీ పాయింట్ ను ప్రారంభించిన బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నూతన టీ పాయింట్ ను ప్రారంభించిన బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్

వార్త ముఖ్యాంశాలు

  • వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మాధన్నపేట రోడ్డులో బీసీ సంక్షేమ సంఘం నాయకులు మారపాక రాజేందర్ నూతనంగా ఏర్పాటు చేసుకున్న రేయాన్ష్ టీ పాయింట్ ప్రారంభోత్సవానికి బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ ఆహ్వానించగా పాల్గొని…
  • ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు జినుకల నవనీత్, డ్యాగల శ్యామ్ ప్రసాద్, పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్, పట్టణ కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, బీసీ నాయకులు వడిచర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మాధన్నపేట రోడ్డులో బీసీ సంక్షేమ సంఘం నాయకులు మారపాక రాజేందర్ నూతనంగా ఏర్పాటు చేసుకున్న రేయాన్ష్ టీ పాయింట్ ప్రారంభోత్సవానికి బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ ఆహ్వానించగా పాల్గొని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు జినుకల నవనీత్, డ్యాగల శ్యామ్ ప్రసాద్, పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్, పట్టణ కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, బీసీ నాయకులు వడిచర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *