తాడూరు మండలం పాపగల్ గ్రామానికి చెందిన అమీర్ హత్యకు గురైనట్లు సమాచారం
హత్య అనంతరం శవాన్ని కాల్చివేసినట్లు ప్రాథమిక సమాచారం
తిమ్మాజిపేట మండలం నేరేళ్లపల్లి చెరువులో శవాన్ని పడేసినట్లు అనుమానం
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
ప్రధాన నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం
నేరేళ్లపల్లి చెరువులో నుంచి మృతదేహాన్ని వెలికితీసినట్లు సమాచారం
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించే ఏర్పాట్లు
హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది జిల్లాలో ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది అధికారిక ప్రకటన కోసం స్థానికులు ఎదురుచూపులు.

