*నరసరావుపేటలో మెడికల్ షాప్ సీజ్,4 రెస్టారెంట్లు సీజ్, రెండు రెస్టారెంట్లకు నోటీసులు..
**నరసరావుపేటలో కల్తీకి చెక్.. రంగంలోకి ఈగల్ టీమ్!**
మెడికల్ మాఫియా ఆరోపణలపై అధికారుల ఉక్కుపాదం!**మెడికల్ షాపులు.. హోటళ్లపై ఏకకాలంలో మెరుపుదాడులు!*
అనుమతి లేని సుమారు రూ.10 లక్షల మందులు సీజ్ చేసిన అధికారుల..నాలుగు హోటళ్లకు తాళాలు.. రెండు హోటళ్లకు నోటీసులు..ఆర్కే.. జూపల్లి.. షాజ్.. యూనిక్ రెస్టారెంట్లు సీజ్..ఏకే బిర్యానీ.. హెచ్6 రెస్టారెంట్‌కు నోటీసులు..అరుణ్ బాబు ఆధ్వర్యంలో భారీ తనిఖీలు.. వ్యాపారుల్లో టెన్షన్..కల్తీపై ఎంపీ లావు వ్యాఖ్యలు.. కదిలిన అధికార యంత్రాంగం..వైజాగ్ లో సైతం కల్తీ మెడికల్ పై చేసిన రైడ్ లో నరసరావుపేటలో మూలాలు ఉన్నట్లు తెలిసిందన్న అరుణ్ బాబు..నరసరావుపేటలో కల్తీపై ఉక్కుపాదం తప్పదన్న ఈగల్ టీమ్..నిబంధనలు ఉల్లంఘిస్తే సీజ్ చేస్తామన్న అరుణ్ బాబు..మెడిసిన్ నుంచి ఫుడ్ వరకు.. కల్తీపై అధికారుల ఫోకస్..

