संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

దుత్తలూరు హైవేపై రెండు కార్లు ఢీ.. ఇద్దరికి గాయాలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
దుత్తలూరు హైవేపై రెండు కార్లు ఢీ.. ఇద్దరికి గాయాలు

खबर की मुख्य बातें

  • దుత్తలూరు హైవేపై రెండు కార్లు ఢీకొని రోడ్డు ప్రమాదం జరిగింది.
  • బెంగళూరు నుంచి ప్రకాశం జిల్లా కనిగిరికి వెళ్తున్న కారును, బద్వేల్ వైపు వెళ్తున్న మరో కారు యూటర్న్ తీసుకునే సమయంలో ఢీకొట్టింది.
  • ఈ ప్రమాదంలో ఎసమ్మ, షడ్రక్కు గాయాలయ్యాయి.

దుత్తలూరు హైవేపై రెండు కార్లు ఢీకొని రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి ప్రకాశం జిల్లా కనిగిరికి వెళ్తున్న కారును, బద్వేల్ వైపు వెళ్తున్న మరో కారు యూటర్న్ తీసుకునే సమయంలో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎసమ్మ, షడ్రక్కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక సహాయం అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *