संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
खम्मम

దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ నేత తాండ్ర వినోద్ రావు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ నేత తాండ్ర వినోద్ రావు

खबर की मुख्य बातें

  • పున్నమి ప్రతినిధి దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని బీజేపీ నాయకుడు తాండ్ర వినోద్ రావు ప్రజలందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
  • ఈ పండుగ ప్రతి ఇంటిలో ఆనందం, సంతోషం నింపాలని, చీకటిని తొలగించి వెలుగుని ప్రసరించే దీపాల వలె ప్రజల జీవితాల్లో సుభిక్షం నిండాలని ఆకాంక్షించారు.
  • అలాగే ఆయన పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (PRO) పోతుల చంద్రశేఖర్ కూడా రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

పున్నమి ప్రతినిధి

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని బీజేపీ నాయకుడు తాండ్ర వినోద్ రావు ప్రజలందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ ప్రతి ఇంటిలో ఆనందం, సంతోషం నింపాలని, చీకటిని తొలగించి వెలుగుని ప్రసరించే దీపాల వలె ప్రజల జీవితాల్లో సుభిక్షం నిండాలని ఆకాంక్షించారు. అలాగే ఆయన పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (PRO) పోతుల చంద్రశేఖర్ కూడా రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ ఐక్యత, సానుకూలత, సద్భావనకు ప్రతీకగా నిలవాలని వారు కోరుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *