తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
మొదటి సంవత్సరంలో 68.84 శాతం ఉత్తీర్ణత
రెండవ సంవత్సరంలో 49.29 శాతం ఉత్తీర్ణత
సప్లిమెంటరీ ఫలితాల్లోనూ బాలికలదే పైచేయి
బాలికల ఉత్తీర్ణత శాతం మొదటి సంవత్సరంలో 76.10.. రెండవ సంవత్సరంలో 52.56
బాలుర ఉత్తీర్ణత శాతం మొదటి సంవత్సరంలో 62.57.. రెండవ సంవత్సరంలో 47.45
రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలకు హాజరైన 3,98,459 మంది విద్యార్థులు


