संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
Blog

జేఈఈ అడ్వాన్స్ లో ప్రతిభ కనబరిచిన: వాంకుడోత్ సాయి ప్రియ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:

खबर की मुख्य बातें

  • మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం మారుమూల గ్రామం ములమరి తండా చెందిన వాంకుడోత్ సాయి ప్రియ అడ్వాన్స్ JEEలో ప్రతిభ కనబరిచి ఎస్టి కేటగిరీలో 348 ర్యాంకు సాధించింది.
  • అ ర్యాంకు గాను ఈసీఈ విభాగంలో ఐఐటి ఖరగ్పూర్ లో ప్రవేశం పొందారు.
  • సాయి ప్రియ ప్రతిభ కనబరిచిన సందర్భంగా తండా ప్రజలు మరియు పలువురి అభినందలు తెలిపారు.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం మారుమూల గ్రామం ములమరి తండా చెందిన వాంకుడోత్ సాయి ప్రియ అడ్వాన్స్ JEEలో ప్రతిభ కనబరిచి ఎస్టి కేటగిరీలో 348 ర్యాంకు సాధించింది. అ ర్యాంకు గాను ఈసీఈ విభాగంలో ఐఐటి ఖరగ్పూర్ లో ప్రవేశం పొందారు. సాయి ప్రియ ప్రతిభ కనబరిచిన సందర్భంగా తండా ప్రజలు మరియు పలువురి అభినందలు తెలిపారు. తండా పేరును జాతీయస్థాయిలో నిలిపిన సాయి ప్రియ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలనఅధిరోహించాలని.. పలువురు ప్రశంసలు తెలిపారు💐

Leave a comment

Your email address will not be published. Required fields are marked *