संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

ఘనంగా బీజేపీ నేత రాజ్యలక్ష్మి పుట్టినరోజు వేడుకలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:

खबर की मुख्य बातें

  • పున్నమి న్యూస్ (కోనసీమ): అయినవిల్లి మండల బీజేపీ కార్యాలయం లో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా స్పెషల్ ఇన్వైటీ, సీనియర్ బీజేపీ నాయకురాలు యనమదల రాజ్యలక్ష్మి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
  • ఈ సందర్భంగా పలువురు మహిళలు పాల్గొని కేకు కట్ చేయించి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
  • ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా నేతలు ఆకుమర్తి బేబీ రాణి, మోకా ఆదిలక్ష్మి, చిలకమర్రి కస్తూరి, కొండేటి జయలక్ష్మి, చిలకమర్రి లోహిత తదితరులు పాల్గొన్నారు.

పున్నమి న్యూస్ (కోనసీమ): అయినవిల్లి మండల బీజేపీ కార్యాలయం లో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా స్పెషల్ ఇన్వైటీ, సీనియర్ బీజేపీ నాయకురాలు యనమదల రాజ్యలక్ష్మి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు పాల్గొని కేకు కట్ చేయించి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా నేతలు ఆకుమర్తి బేబీ రాణి, మోకా ఆదిలక్ష్మి, చిలకమర్రి కస్తూరి, కొండేటి జయలక్ష్మి, చిలకమర్రి లోహిత తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *