Tuesday, 8 September 2026
  • Home  
  • గణేష్ ఉత్సవాలపై సంగం ఎస్సై భోజ్యా నాయక్ సూచనలు.హెచ్చరికలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గణేష్ ఉత్సవాలపై సంగం ఎస్సై భోజ్యా నాయక్ సూచనలు.హెచ్చరికలు

సంగం మండలంలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసే కమిటీలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి విగ్రహం వద్ద వాచ్‌మెన్‌ను నియమించుకోవాలిఉత్సవ కమిటీ సభ్యుల వివరాలను నమోదు చేసి రిజిస్టర్ నిర్వహించాలి పోలీస్,ఫైర్, విద్యుత్ శాఖల అనుమతులు తప్పనిసరిగా పొందాలిసున్నిత ప్రాంతాలు, ప్రదేశాల్లో డీజే సౌండ్స్‌కు అనుమతి లేదుగణేష్ విగ్రహం వద్ద క్యుఆర్ కోడ్‌ను ఏర్పాటు చేయాలిపరిసర ప్రాంత ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవాలు నిర్వహించాలి డీజే సౌండ్స్, బైక్ రేసింగ్‌లతో ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలునిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారుగణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రజలకు, పోలీసులకు పూర్తిగా సహకరించాలి భక్తి, భద్రత, శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిద్దామని ఎస్సై భోజ్యా నాయక్ తెలిపారు.

సంగం మండలంలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసే కమిటీలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
విగ్రహం వద్ద వాచ్‌మెన్‌ను నియమించుకోవాలిఉత్సవ కమిటీ సభ్యుల వివరాలను నమోదు చేసి రిజిస్టర్ నిర్వహించాలి
పోలీస్,ఫైర్, విద్యుత్ శాఖల అనుమతులు తప్పనిసరిగా పొందాలిసున్నిత ప్రాంతాలు, ప్రదేశాల్లో డీజే సౌండ్స్‌కు అనుమతి లేదుగణేష్ విగ్రహం వద్ద క్యుఆర్ కోడ్‌ను ఏర్పాటు చేయాలిపరిసర ప్రాంత ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవాలు నిర్వహించాలి
డీజే సౌండ్స్, బైక్ రేసింగ్‌లతో ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలునిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారుగణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రజలకు, పోలీసులకు పూర్తిగా సహకరించాలి భక్తి, భద్రత, శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిద్దామని ఎస్సై భోజ్యా నాయక్ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.