संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
नारायणपेट

ఖాన్ దొడ్డి పాఠశాలలో తాగునీటి సమస్యకు పరిష్కారం

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
ఖాన్ దొడ్డి పాఠశాలలో తాగునీటి సమస్యకు పరిష్కారం

खबर की मुख्य बातें

  • కృష్ణ: మండలంలోని ఖాన్ దొడ్డి గ్రామ పాఠశాలలో తాగునీటి సమస్యను మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించి నూతనంగా బోరు వేయించి సమస్యను పరిష్కరించారు.
  • దీంతో విద్యార్థులకు తాగునీటి ఇబ్బందులు తొలగాయి.
  • ఈ సందర్భంగా సర్పంచ్ సంగోళ్ల వెంకటేష్, ఉపసర్పంచ్ దుకాణం శ్రీనివాస్, మంత్రి సోదరుడు గిరి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విజప్ప గౌడ్, మాజీ ఎంపీటీసీ వాకిటి నారాయణ, మాజీ మండల అధ్యక్షుడు రాజప్ప గౌడ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ సర్పరాజ్, ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కృష్ణ: మండలంలోని ఖాన్ దొడ్డి గ్రామ పాఠశాలలో తాగునీటి సమస్యను మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించి నూతనంగా బోరు వేయించి సమస్యను పరిష్కరించారు. దీంతో విద్యార్థులకు తాగునీటి ఇబ్బందులు తొలగాయి. ఈ సందర్భంగా సర్పంచ్ సంగోళ్ల వెంకటేష్, ఉపసర్పంచ్ దుకాణం శ్రీనివాస్, మంత్రి సోదరుడు గిరి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విజప్ప గౌడ్, మాజీ ఎంపీటీసీ వాకిటి నారాయణ, మాజీ మండల అధ్యక్షుడు రాజప్ప గౌడ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ సర్పరాజ్, ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *