संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

కృష్ణా జిల్లా : వరద ఉదృతి వల్ల తీవ్ర ఇబ్బందుల కు గురి అవుతున్న ఆముదాలంక గ్రామ ప్రజలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
కృష్ణా జిల్లా : వరద ఉదృతి వల్ల తీవ్ర ఇబ్బందుల కు గురి అవుతున్న ఆముదాలంక గ్రామ ప్రజలు

खबर की मुख्य बातें

  • కృష్ణా జిల్లా : కృష్ణా నది లో రోజు రోజు కి పెరుగుతున్న వరద ఉదృతి వల్ల తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న ఆముదాలంక గ్రామ ప్రజలు.
  • గడచిన మూడు రోజులుగా వరద వల్ల ఆ గ్రామానికి చుట్టు ప్రక్కన ఊర్లతో సంబందాలు తెగిపోవటంతో ఆ గ్రామ ప్రజలు దిక్కుతోచని పరిస్థితుల్లో అల్లాడిపోతున్నారు.

కృష్ణా జిల్లా : కృష్ణా నది లో రోజు రోజు కి పెరుగుతున్న వరద ఉదృతి వల్ల తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న ఆముదాలంక గ్రామ ప్రజలు. గడచిన మూడు రోజులుగా వరద వల్ల ఆ గ్రామానికి చుట్టు ప్రక్కన ఊర్లతో సంబందాలు తెగిపోవటంతో ఆ గ్రామ ప్రజలు దిక్కుతోచని పరిస్థితుల్లో అల్లాడిపోతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *