संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अन्नमय्या

ఏపీ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పై .. నేడు సుప్రీం కోర్ట్ ముందుకు వచ్చే అవకాశం

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
ఏపీ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పై .. నేడు సుప్రీం కోర్ట్ ముందుకు వచ్చే అవకాశం

खबर की मुख्य बातें

  • ఏపీ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పై ..
  • నేడు సుప్రీం కోర్ట్ ముందుకు వచ్చే అవకాశం ఏపీస్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్ల అంశాన్ని నేడు సుప్రీంకోర్టు ఎదుట రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించే అవకాశముంది.
  • అత్యవసరంగా విచారించాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనాన్ని రాష్ట్ర ప్రభుత్వ లాయర్లు కోరే ఛాన్స్ ఉంది.

ఏపీ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పై .. నేడు సుప్రీం కోర్ట్ ముందుకు వచ్చే అవకాశం
ఏపీస్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్ల అంశాన్ని నేడు సుప్రీంకోర్టు ఎదుట రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించే అవకాశముంది. అత్యవసరంగా విచారించాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనాన్ని రాష్ట్ర ప్రభుత్వ లాయర్లు కోరే ఛాన్స్ ఉంది. ప్రభుత్వ జీవోను కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ శనివారమే సుప్రీం కోర్ట్ ని ఆశ్రయించింది. రిజర్వేషన్లను 50 శాతానికే పరిమితం చేయాలనే నిబంధనేమీ లేదని అందులో పేర్కొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *