संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

ఉదయగిరిలో గ్రామసభ.. పాల్గొన్న ప్రజలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
ఉదయగిరిలో గ్రామసభ.. పాల్గొన్న ప్రజలు

खबर की मुख्य बातें

  • ఉదయగిరి పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీవో టి.సుకుమార్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు.
  • ఈ సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రజలకు అందుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులు వివరించారు.
  • ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, వాటి ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను వివరించారు.

ఉదయగిరి పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీవో టి.సుకుమార్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రజలకు అందుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, వాటి ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను వివరించారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో మౌలిక వసతులు, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు తదితర అంశాలపై చర్చించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. గ్రామాభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఎంపీడీవో సుకుమార్ కోరారు. గ్రామసభలో అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *