Wednesday, 29 July 2026
  • Home  
  • ఉదయగిరి అభివృద్ధిపై సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కీలక భేటీ ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి అభివృద్ధిపై సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కీలక భేటీ ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్

ఉదయగిరి అభివృద్ధిపై సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కీలక భేటీ ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి, ఉదయగిరి ప్రత్యేకతను ప్రతిబింబించే సాంప్రదాయ వుడ్ కట్లరి కళాఖండాలను బహుకరించారు. స్థానిక కళాకారులకు రాష్ట్రస్థాయి గుర్తింపు కల్పించడంతో పాటు వుడ్ కట్లరి పరిశ్రమ విస్తరణ, ఆధునికీకరణ, మార్కెటింగ్ సౌకర్యాలపై వినతిపత్రం అందించారు. అలాగే నియోజకవర్గ సమగ్రాభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, రైతుల మౌలిక సదుపాయాలు, గ్రామీణాభివృద్ధి, పారిశ్రామిక, పర్యాటక రంగాల పురోగతి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యే ప్రతిపాదనలకు సీఎం సానుకూలంగా స్పందిస్తూ ఉదయగిరి అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

ఉదయగిరి అభివృద్ధిపై సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కీలక భేటీ
ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి, ఉదయగిరి ప్రత్యేకతను ప్రతిబింబించే సాంప్రదాయ వుడ్ కట్లరి కళాఖండాలను బహుకరించారు. స్థానిక కళాకారులకు రాష్ట్రస్థాయి గుర్తింపు కల్పించడంతో పాటు వుడ్ కట్లరి పరిశ్రమ విస్తరణ, ఆధునికీకరణ, మార్కెటింగ్ సౌకర్యాలపై వినతిపత్రం అందించారు. అలాగే నియోజకవర్గ సమగ్రాభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, రైతుల మౌలిక సదుపాయాలు, గ్రామీణాభివృద్ధి, పారిశ్రామిక, పర్యాటక రంగాల పురోగతి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యే ప్రతిపాదనలకు సీఎం సానుకూలంగా స్పందిస్తూ ఉదయగిరి అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.