అప్ప సముద్రంలో చేజర్ల సుబ్బారెడ్డి తల్లి ఉత్తర క్రియల్లో పాల్గొన్న మేకపాటి రాజగోపాల్ రెడ్డి
ఉదయగిరి మండలం అప్ప సముద్రం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ పారిశ్రామిక వేత్త చేజర్ల సుబ్బారెడ్డి తల్లి ఉత్తర క్రియలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారితో కలిసి ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. వారు మృతురాలి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యంగా ఉండాలని ఓదార్పునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్ప సముద్రంలో చేజర్ల సుబ్బారెడ్డి తల్లి ఉత్తర క్రియల్లో పాల్గొన్న మేకపాటి రాజగోపాల్ రెడ్డి
అప్ప సముద్రంలో చేజర్ల సుబ్బారెడ్డి తల్లి ఉత్తర క్రియల్లో పాల్గొన్న మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి మండలం అప్ప సముద్రం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ పారిశ్రామిక వేత్త చేజర్ల సుబ్బారెడ్డి తల్లి ఉత్తర క్రియలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారితో కలిసి ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. వారు మృతురాలి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యంగా ఉండాలని ఓదార్పునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

