Saturday, 23 May 2026
  • Home  
  • అపార్ట్‌మెంట్ వాసులకు షాక్
- ఆంధ్రప్రదేశ్

అపార్ట్‌మెంట్ వాసులకు షాక్

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో అపార్ట్‌మెంట్ వాసులు కొత్త విద్యుత్ కనెక్షన్లు తీసుకునే వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. విద్యుత్ కనెక్షన్ ఖర్చులు భారీగా పెరగనున్నాయని అధికారులు తెలిపారు. నగర, గ్రామ శివారు ప్రాంతాల్లో కొత్తగా ఇళ్లు నిర్మించేవారికి కూడా ఈ నిబంధనలు ప్రభావం చూపనున్నాయి

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో అపార్ట్‌మెంట్ వాసులు
కొత్త విద్యుత్ కనెక్షన్లు తీసుకునే వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. విద్యుత్ కనెక్షన్ ఖర్చులు భారీగా పెరగనున్నాయని అధికారులు తెలిపారు. నగర, గ్రామ శివారు ప్రాంతాల్లో కొత్తగా ఇళ్లు నిర్మించేవారికి కూడా ఈ నిబంధనలు ప్రభావం చూపనున్నాయి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.