సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి @ లైవ్
విశాఖ గాజువాకలో ఘోరం జరిగింది. HPCL ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆరాయుఎఫ్ సైట్లో కంప్రెసర్ లీక్ అవ్వడంతో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. దీంతో ఉలిక్కిపడ్డ కార్మికులు షేడ్ నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

- ఆంధ్రప్రదేశ్
HPCLలో భారీ పేలుడు
సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి @ లైవ్ విశాఖ గాజువాకలో ఘోరం జరిగింది. HPCL ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆరాయుఎఫ్ సైట్లో కంప్రెసర్ లీక్ అవ్వడంతో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. దీంతో ఉలిక్కిపడ్డ కార్మికులు షేడ్ నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

