GST సంస్కరణలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
“8 ఏళ్లుగా ప్రజల నుంచి వసూలు చేసిన భారీ GST మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారా? మీరు చెబుతున్న GST బచత్ ఉత్సవ్ అంటే ప్రజలతో ఆటలాడటమే. నిజంగా ప్రజల భారం తగ్గించాలంటే ముందుగా డీజిల్, పెట్రోల్ ధరలను రూ.50కి, గ్యాస్ సిలిండర్ ధరను రూ.350కి తగ్గించండి. GST డబ్బును తిరిగి ప్రజలకు ఇవ్వండి. అప్పుడు మాత్రమే నిజమైన ఉత్సవాలు జరుగుతాయి” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ప్రజలకు మోసపూరిత కార్యక్రమాలు కాకుండా, నిజమైన ఉపశమనం అందించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు

GST బచత్ ఉత్సవ్ పై కేటీఆర్ ఫైర్ – ప్రజలకు నిజమైన ఉపశమనం ఎప్పుడు?
GST సంస్కరణలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. “8 ఏళ్లుగా ప్రజల నుంచి వసూలు చేసిన భారీ GST మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారా? మీరు చెబుతున్న GST బచత్ ఉత్సవ్ అంటే ప్రజలతో ఆటలాడటమే. నిజంగా ప్రజల భారం తగ్గించాలంటే ముందుగా డీజిల్, పెట్రోల్ ధరలను రూ.50కి, గ్యాస్ సిలిండర్ ధరను రూ.350కి తగ్గించండి. GST డబ్బును తిరిగి ప్రజలకు ఇవ్వండి. అప్పుడు మాత్రమే నిజమైన ఉత్సవాలు జరుగుతాయి” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలకు మోసపూరిత కార్యక్రమాలు కాకుండా, నిజమైన ఉపశమనం అందించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు

