खबर की मुख्य बातें
- కాళంగి నదిపై నాలుగు లైన్ల హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు, నిధులు మంజూరు చేయాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డా.నెలవల విజయశ్రీ కోరారు.
- సీఎం చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంతో పాటు కలిశారు.
- నియోజకవర్గ సమస్యలను సీఎంకు వివరించారు.
కాళంగి నదిపై నాలుగు లైన్ల హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు, నిధులు మంజూరు చేయాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డా.నెలవల విజయశ్రీ కోరారు.
సీఎం చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంతో పాటు కలిశారు. నియోజకవర్గ సమస్యలను సీఎంకు వివరించారు.
| PUNNAMI NEWS | Reporter: Kishore |