Thursday, 16 July 2026
  • Home  
  • BREAKING: రాష్ట్రంలో SIR గడువు పొడిగింపు
- తెలంగాణ

BREAKING: రాష్ట్రంలో SIR గడువు పొడిగింపు

TG: రాష్ట్రంలో ఓటరు లిస్టు సంబంధించి చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIRI గడువును ఎలక్షన్ కమిషన్ పొడిగించింది. ఈనెల 24 వరకు ఉన్న గడువును ఆగస్టు 3 వరకు పొడిగిస్తూ స్టేట్ ఎలక్టోరియల్ ఆఫీసర్కు ఉత్తర్వులు పంపింది. అటు APలో SIR గడువును ఈనెల 24 వరకు పొడిగించడం తెలిసిందే.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.