జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ
అంబేద్కర్ కోనసీమ, అమలాపురం,సెప్టెంబర్ 28(పున్నమి న్యూస్): డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్,జిల్లా మేజిస్ట్రేట్ డా.…