ఖానాపురం పున్నమి ప్రతినిధి:.ఖానాపూర్ మండలం .బుధరావుపేట గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ నాయకుడు ఎస్.కె సైదులు. గారి .అమ్మ. ఎస్.కె యాకూబ్ బి. ఈరోజు తెల్లవారుజామున మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకొని ఆమె కు నివాళులర్పించిన. బుధరావుపేట బిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ పార్టీ అధ్యక్షులు. ఎస్.కె యాకూబ్ పాషా. మాజీ ఎంపీటీసీ సర్పంచ్ సుభాన్ బి మౌలానా. వార్డ్ మెంబర్స్. ఎస్ కే రహీం. అయితే అంబేద్కర్. సోమరపు రవి. సీనియర్ నాయకులు. ఎస్.కె తార్మియా. రహిమాన్. అయితే ఎంకన్న. అల్లావుద్దీన్. తదితరులు. పాల్గొన్నారు.
