संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

22 వ డివిజన్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కార్పొరేటర్

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
22 వ డివిజన్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కార్పొరేటర్

खबर की मुख्य बातें

  • — నెల్లూరు నగరంలోని 22వ డివిజన్ పరిధిలోని చైతన్య అపార్ట్‌మెంట్ వీధిలో పారిశుద్ధ్య పనులను కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ శుక్రవారం పరిశీలించారు.
  • ఉదయం 6 గంటలకే అక్కడికి చేరుకుని, అక్కడ పారిశుధ్య పనులు జరుగుతున్న తీరును ప్రత్యక్షంగా గమనించారు.
  • నివాస ప్రాంతాల్లో వీధులను పరిశుభ్రంగా ఉంచడంలో రోజువారీ పారిశుద్ధ్య పనులు కీలకమన్నారు .

— నెల్లూరు నగరంలోని 22వ డివిజన్ పరిధిలోని చైతన్య అపార్ట్‌మెంట్ వీధిలో పారిశుద్ధ్య పనులను కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. ఉదయం 6 గంటలకే అక్కడికి చేరుకుని, అక్కడ పారిశుధ్య పనులు జరుగుతున్న తీరును ప్రత్యక్షంగా గమనించారు. నివాస ప్రాంతాల్లో వీధులను పరిశుభ్రంగా ఉంచడంలో రోజువారీ పారిశుద్ధ్య పనులు కీలకమన్నారు . వీధులను ఊడ్చడం, చెత్తను సకాలంలో సేకరించడం, సేకరించిన వ్యర్థాలను తరలించడం వంటి పనులు క్రమం తప్పకుండా సాగితే పరిసరాలు శుభ్రంగా ఉంటాయన్నారు .

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *