ఈరోజు శ్రీకాలహస్తిలో ని తొట్టంబేడు పోలీసులకు అందిన సమాచారం మేర తొట్టంబేడు మండలం కొత్త కండ్రిగ గ్రామ సమీపములో గల తెలుగు గంగ కాలవపైన ఇద్దరు వ్యక్తులు సలీం మరియు అల్లా బకాష్ దాదాపు 20 కేజీల గంజాయిని ప్యాకింగ్ చేస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడం జరిగిందని,వీరిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరిగిందని బిఎన్ కండ్రిగ సిఐ తెలిపారు.
.


